నేడు ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణ స్వీకారం

అమరావతి: స్థానిక సంస్థల శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు చాంబర్‌లో ప్రమాణస్వీకారం చేస్తారు. అంతకు ముందు ఆయన తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుస్తారు.

Back to Top