పరిపాలన వికేంద్రీకరణపై అసెంబ్లీ బిల్లు

అసెంబ్లీ: పరిపాలన వికేంద్రీకరణపై అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు.ఈ బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ మద్దతు తెలిపారు. సభ్యులందరూ బిల్లుకు ఆమోదం తెలిపారు. 
 

Back to Top