బీసీ గర్జనపై కోస్తాంధ్ర‌ రీజియన్‌ సన్నాహక సమావేశం...

విజయవాడ: వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ గర్జనపై కోస్తాంధ్ర రీజియన్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు.బీసీ గర్జన నిర్వహణ,ఏర్పాట్లుపై చర్చించారు.ఈ సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థసారధి,మోపిదేవి వెంకటరమణ,పశ్చిమగోదావరి, కృష్ణా,గుంటూరు,ప్రకాశం జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్లు,మాజీ ఎంపీలు,జిల్లా పార్టీ అధ్యక్షులు,బీసీ సెల్‌ కార్యవర్గ సభ్యులు,వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటు,అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Back to Top