బీసీ అధ్యయన కమిటీ సమావేశం

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బీసీ అధ్యయన కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు,
 

Back to Top