తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌తో అరకు ఎంపీ దంపతుల భేటీ

తమిళనాడు: పార్లమెంటరీ పట్టణ, అభివృద్ధి అధ్యయన పర్యటనలో భాగంగా అరకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మ తనూజ రాణి, వైయ‌స్ఆర్‌సీపీ యువనేత చెట్టి వినయ్ తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అరకు ఎంపీ దంపతులను సీఎం జోసెఫ్ విజయ్ ఆత్మీయంగా పలకరించి జ్ఞాపికను అందజేశారు. ఈ భేటీలో అరకు గిరిజన మన్య ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చెట్టి వికాస్ పాల్గొన్నారు.
 

Back to Top