ఆప్కో ఎయిర్‌పోర్ట్ షోరూమ్ ప్రారంభించిన మంత్రి అమ‌ర్‌నాథ్‌

విజ‌య‌వాడ‌:   గ‌న్న‌వ‌రం విమానాశ్రయంలో ఆప్కో ఎయిర్‌పోర్ట్ షోరూమ్‌ను రాష్ట్ర పరిశ్రమల, మౌలికవసతులు, పెట్టుబడులు, వాణిజ్య , ఐటి శాఖా మంత్రివర్యులు గుడివాడ అమర్నాధ్ ప్రారంభించారు. బుధ‌వారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మ‌న్‌ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు,  డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ వీసీ అండ్ ఎండీ నాగ రాణి, ఇతర ఆప్కో సిబ్బంది పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top