విద్యాశాఖపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

 తాడేపల్లి:  విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యారంగంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, వ‌చ్చే నెల‌లో అమ‌లు కానున్న జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన‌, జ‌గ‌న‌న‌న్న గోరు ముద్దా, జ‌గ‌న‌న్న విద్యా కానుక ప‌థ‌కాల‌పై చ‌ర్చిస్తున్నారు. ఈ స‌మావేశంలో విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top