ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం వైయ‌స్‌ జగన్‌

 తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటకు బయలుదేరారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. శనివారం జరిగే కోర్టు- మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రులు, చీఫ్‌ జస్టిస్‌ల సమావేశంలో సీఎం వైయ‌స్ జగన్‌ పాల్గొననున్నారు.

Back to Top