కోవిడ్ నివార‌ణ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

 తాడేప‌ల్లి:    కరోనా వైరస్‌ నివారణ చర్యలపై  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా స‌మావేశం ఏర్పాటు చేశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో  డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వివిధ శాఖల‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై సీఎం  వైయ‌స్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేయ‌నున్నారు.  థర్డ్ వేవ్‌ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించ‌నున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top