ప్రివిలేజ్ కమిటీ భేటీ

 అమరావతి: కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షత అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ సోమవారం సమావేశమైంది.  ఈ సమావేశంలో స్పీకర్ రిఫర్ చేసిన ఫిర్యాదులపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి  ప్రివిలేజ్ కమిటీ సభ్యులు మల్లాది విష్ణు, యూ.వి రమణ మూర్తి రాజు, ఎస్.వి చిన అప్పలనాయుడు, వి.వర ప్రసాద రావు, శిల్పా చక్రపాణి రెడ్డి , అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణ మా చార్యులు తదితరులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top