ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: 13వ రోజు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలు.. అనంతరం అసెంబ్లీ పలుబిల్లులు, బడ్జెట్‌ను ఆమోదించనుంది. సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top