అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావ‌తి: ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు పలు కీలక అంశాలపై మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అనంతరం పలు కార్పొరేషన్ల వార్షిక నివేదికలను ప్రభుత్వం.. సభ ముందు ఉంచనుంది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top