ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమ‌రావ‌తి: ఏడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు.  అనంతరం పలు శాఖల బడ్జెట్‌ డిమాండ్లపై చర్చించనున్నారు. సాంఘిక, గిరిజన, బీసీ, మహిళ, శిశు, మైనారిటీ సంక్షేమం, గృహ నిర్మాణ శాఖల పద్దులపై అసెంబ్లీ చర్చించనుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top