నేడు సీఎం వైయ‌స్ జగన్‌ విజయవాడ పర్యటన

తాడేప‌ల్లి: సీఎం వైయ‌స్‌ జగన్‌ ఈ నెల 18న (శుక్రవారం) విజయవాడలో పర్యటించనున్నారు. హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.

ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ గుణదలలో నూతనంగా నిర్మించిన హయత్‌ ప్లేస్‌ హోటల్‌ను ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 

Back to Top