సెప్టెంబర్‌ 3న ఏపీ కేబినెట్‌ భేటీ

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సెప్టెంబర్‌ 3న భేటీ కానుంది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్‌ సమావేశం అవుతుంది. కాగా, ఆగస్టు 19 న జరిగిన సమావేశంలో ‘వైయ‌స్సార్‌ ఆసరా’, ‘జగనన్న విద్యా కానుక’,  ‘వైయ‌స్సార్‌ సంపూర్ణ పోషణ,’ వైయ‌స్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌’ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Back to Top