టీడీపీ..ప్రజాధనాన్ని దోచుకునే సంస్థ

వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్‌
 

అమరావతి: తెలుగు దేశం పార్టీ అంటే ప్రజాధనాన్ని దోచుకునే సంస్థ అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆమంచి కృష్ణమోహన్‌ పేర్కొన్నారు.అచ్చెన్నాయుడు, బోండా ఉమా అనే బ్రోకర్లను అడ్డం పెట్టుకొని చంద్రబాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లో మీడియా రామోజీ, రాధాకృష్ణ పోర్త్‌ ఎస్టేట్‌ను నాశనం చేశారు. టీడీపీ డ్రామా కంపెనీ మూసివేసే టైం వచ్చిందని జోస్యం చెప్పారు.
 

Back to Top