అసెంబ్లీ స‌మావేశాలు ఐదు రోజులు

ముగిసిన బీఏసీ స‌మావేశం
 

అమ‌రావ‌తి: ఏపీ అసెంబ్లీ శీతాకాల శాస‌న స‌భ స‌మావేశాలు ఐదు రోజులు నిర్వ‌హించాల‌ని బీఏసీ స‌మావేశంలో తీర్మానించారు. స‌భ‌లో 19 బిల్లుల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టాల‌ని, 21 అజెండా అంశాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది.  స్పీక‌ర్ అధ్య‌క్షత‌న నిర్వ‌హించిన స‌మావేశానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, మంత్రులు బుగ్గ‌న, క‌న్న‌బాబు, అనిల్‌కుమార్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ప్ర‌తిపక్ష నేత చంద్ర‌బాబు ఈ స‌మావేశానికి డుమ్మా కొట్టారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top