ఏపీలో మూడు మెడికల్‌ కాలేజీలకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా మూడు మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని పాడేరు, గురజాల, మచిలీపట్నంలో మెడికల్‌ కాలేజీలకు అనుమతి లభించింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top