ఈ నెల 19న కేబినెట్ స‌మావేశం

అమ‌రావ‌తి: ఈ నెల 19న ఏపీ కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించే ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క‌మైన అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top