వైయస్‌ఆర్‌ సీపీలోకి 100 మంది టీడీపీ కార్యకర్తలు

తూర్పుగోదావరి: రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. చంద్రబాబు పాలనతో విరక్తి చెందిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పి.దొంతమూరు గ్రామానికి చెందిన వంద మంది టీడీపీ కార్యకర్తలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కండువాలు కప్పి పార్టీకిలోకి ఆహ్వానించారు. 

 

తాజా ఫోటోలు

Back to Top