11-08-2025
11-08-2025 08:25 PM
ఓటర్ స్లిప్‌లో తేడా వచ్చింది,మళ్లీ కొత్తవి ఇస్తామంటూ టీడీపీ నేతలు బుకాయించారు. మా ఓట్లు మేమే వేసుకుంటాం.. మధ్యలో మీరేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
11-08-2025 08:18 PM
పులివెందుల, ఒంటిమిట్టలో అధికార పార్టీ పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో సాగిస్తున్న అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దీనిపై ఎన్నికల అధికారికి వివరించాం. నిన్న ఉదయం నుంచి ఎన్నికల యంత్రాంగం...
11-08-2025 05:54 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ‘దీన్ని ఎన్నిక అంటారా చంద్రబాబు. చంద్రబాబు నీకసలు సిగ్గుశరం ఉందా?
11-08-2025 05:39 PM
తాను ఏ బూతులో ఓటు వేయాలో కూడా ఓటరుకి అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఓటరుకి తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం కల్పించాలి.
11-08-2025 04:13 PM
ఈ ధరల పతనం వలన రైతులు తాము పెట్టిన పెట్టుబడి ఖర్చులనే తిరిగి పొందలేక పోతున్నారని, బ్యాంకులే కాకుండా ప్రైవేట్ అప్పుల్లో చిక్కుకుని తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని విచారం వ్యక్తం చేశారు
11-08-2025 04:07 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి మైనారిటీల సమస్యలపై పోరాడుతుంది. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో వైయస్ జగన్ గారు మైనారిటీల సంక్షేమం, అభివృద్దికి పెద్దపీట వేశారు
11-08-2025 03:45 PM
ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోపిడీ, దౌర్జన్యాలు, అరాచకాలతో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనతో బీహార్ కన్నా దారుణంగా మార్చేసింది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో...
11-08-2025 03:40 PM
పోలీసుల దాష్టీకంపై వైయస్ఆర్సీపీ నేతల హైకోర్టుకు ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. తొందరపాటు చర్యలు వద్దని, ఎవ్వరినీ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది
11-08-2025 01:32 PM
కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా తన చిరకాల శత్రువైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు
11-08-2025 12:58 PM
ఎన్నికల నేపధ్యంలో కీలకంగా ఉన్న నాయకులను వేధిస్తున్నారంటున్న వైయస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.
11-08-2025 12:38 PM
బొబ్బిలి: వైయస్ఆర్సీపీ అధినేత, వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం బొబ్బిలి పురపాలక సంఘం పరిధిలోని 22వ వార్డు ఐటీఐ కాలనీలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అ
11-08-2025 12:22 PM
ధనుంజయ అనే వ్యక్తిపై రాము, హేమాద్రి దాడిచేసి దుర్భాషలాడినట్లు కట్టుకథలు సృష్టించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి 307 సెక్షన్ యాక్ట్ పెట్టారని చెప్పారు. పులివెందుల మండలంలో క్రియాశీలకంగా...
11-08-2025 12:14 PM
రెండు రోజుల క్రితం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 32 మంది వైయస్ఆర్సీపీ కార్పొరేటర్లు.. కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు లొంగకుండా పార్టీని అంటిపెట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు. ఆ బలంతోనే వైయస్సార్...
11-08-2025 12:08 PM
దేశం మొత్తం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణపై ఆసక్తితో చూస్తున్నారు. పులివెందులలో అధికార తెలుగుదేశం పార్టీ, వారికి అండగా నిలిచిన పోలీస్ యంత్రాంగం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు....
10-08-2025
10-08-2025 04:53 PM
ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైయస్సార్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగులు దాడిచేశాయి. ఈ ఘటనలో అమరేష్‌రెడ్డి, సైదాపురం సురేష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు....
10-08-2025 04:46 PM
వైయస్ జగన్‌ని చూసి చంద్రబాబు ఎంతలా భయపడిపోతున్నాడో చెప్పడానికి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గత పది రోజులుగా ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలే నిద...
10-08-2025 10:23 AM
పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ ఎన్నికల కోసం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమాలకు తెరలేపారు. ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వమా? ఎన్నికల కమిషనా? వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే...
09-08-2025
09-08-2025 05:55 PM
నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నా ఆదివాసి సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు అంటూ తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.
09-08-2025 05:39 PM
నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట హత్యలు, కిడ్నాప్‌లు, దాడులు, దౌర్జన్యాలు, విచ్చలవిడిగా డ్రగ్స్, మహిళల మీద అఘాయిత్యాలు వంటివి చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత నేరాల సంఖ్య గణనీయంగా...
09-08-2025 05:05 PM
పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో పులివెందుల మండల ఓటర్లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున చేతులు జోడించి హృదయపూర్వక విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు కూడా పులివెందులలో ఏం...
09-08-2025 04:59 PM
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మద్యం పాలసీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. ప్రభుత్వపరంగా నడిచిన దుకాణాలను ప్రైవేటువ్యక్తులకు అప్పగించారు. ప్రతి గ్రామం, వార్డుల్లోనూ బెల్ట్ షాప్‌లను ఏర్పాటు...
09-08-2025 04:53 PM
ఇన్ కేస్ జరగకుండా పోతే నా మీద జరగబోయేటటువంటి దాడి స్పాన్సర్డ్ బై ఈ రాష్ట్ర ప్రభుత్వం, లోకేష్ అండ్ బీటెక్ రవి. నాకేమైనా జరిగినా సుమోటోగా లోకేష్ ను, బీటెక్ రవిని పెట్టి సీబీఐ ద్వారా విచారణ చేయాలని నేను...
09-08-2025 04:49 PM
చట్టాలను కాపాడాల్సిన పోలీసులు ఏ పత్తి యాపారం చేస్తున్నారో కూడా ఆయన చెబితే బాగుంటుందన్నారు. పోలీసులు ఖాకీ యూనిఫారం వదిలి పచ్చచొక్కాలు వేసుకుంటే సరిపోతుందన్నారు.
09-08-2025 04:41 PM
ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ రోజుకూ కూటమి ప్రభుత్వం ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయలేదు. రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌ను అమలు చేయాల్సిన అవసరం లేదా? గతంలో వైయస్ జగన్ సీఎంగా...
09-08-2025 11:11 AM
రాష్ట్రంలోని నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రక్షా బంధనం అన్నది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా.. మహిళలకు ఎప్పుడూ మంచి...
09-08-2025 11:07 AM
పులివెందుల: వైయస్ఆర్ కడప జిల్లా పులివెందుల రూరల్ మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ బూత్‌ల మార్పుతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు.
09-08-2025 08:53 AM
మద్యపానంతో రాష్ట్రంలోని ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా, అనారోగ్యంతో చితికిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలను అరికట్టాల్సిందిపోయి ప్రభుత్వమే ప్రోత్సహించే...
08-08-2025
08-08-2025 06:39 PM
రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరి దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని వైయస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.
08-08-2025 06:35 PM
“If CM leads the government, why meet officials?” Appi Reddy questioned, dismissing TDP leader Sunitha’s selective appearances.
The Chairman assured swift action to ensure fair elections and...
08-08-2025 05:48 PM
రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత పులివెందుల, ఒంటిమిట్ల స్థానాలకు నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకోవడం, తరువాత ప్రచార కార్యక్రమాల్లో అరాచకం సృష్టించడం,...