స్టోరీస్

21-11-2019

21-11-2019 05:55 PM
రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా డబ్బు ఆదా అయితే మంచిది కాదా? అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు. ప్రజాధనం ఆదా అవుతుంటే సంతోషించాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు.
21-11-2019 04:19 PM
పరిశ్రమలు పెట్టే సంస్థలకు ప్రోత్సాహక ధరలతో భూమి, నీరు, విద్యుత్ ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. పట్టణాలకు అనుబంధంగా ఉండే ఈ కాన్సెప్ట్ సిటీల ద్వారా పెట్టుబడులకు పెద్ద ఎత్తున స్వాగతం లభిస్తుందని...
21-11-2019 04:13 PM
ఇంగ్లీష్‌ మీడియం విద్య మన పిల్లలకు గొప్ప అవకాశం అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మా సమస్యగా స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు...
21-11-2019 02:38 PM
పాద‌యాత్ర‌లో గంగ‌పుత్ర‌లు నాకు చెప్పుకుని బాధ ప‌డ్డారని చెప్పారు. ఐదారు సంవ్స‌రాలుగా బకాయిల కోసం పోరాడుతున్నా ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేద‌ని త‌న ముందు ఆవేద‌న చెందిన విష‌యం త‌న‌కి ఇప్ప‌టికీ గుర్తుంద‌...
21-11-2019 02:34 PM
గత ప్రభుత్వం విశాఖలో విలువైన భూములను లూలూ గ్రూప్‌నకు కేటాయించిందన్నారు.లూలూ గ్రూప్‌ సీవీసీ నిబంధనలు పాటించలేదని తెలిపారు.అన్ని అంశాలను పరిశీలించిన తరువాత లూలూ గ్రూప్‌తో ఒప్పందం రద్దు చేశామన్నారు.
21-11-2019 02:25 PM
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుదుచ్చెరి మంత్రి మల్లాడి కృష్ణారావును పరామర్శించారు. మల్లాడి తండ్రి సూర్యనారాయణ విగ్రహానికి సీఎం వైయస్‌ జగన్‌ నివాళులర్పించారు.  
21-11-2019 02:23 PM
బోటు వెలికి తీసినందుకు సీఎం అభినందించారు.  బోటు వెలికితీయడం కష్టం అని నిపుణులు నిర్ధారణకు వచ్చినప్పటికీ ధర్మాడి సత్యం తన బృందం సభ్యులతో బోటును వెలికితీశారు.
21-11-2019 02:17 PM
శ్రీశైలం డ్యామ్‌ సేఫ్టీకి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు.
21-11-2019 01:22 PM
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఎమ్మెల్యేలు ముఖస్తుతి చేస్తూ, పొగుడుతూ, భజనలు చేస్తూ, పాటలు పాడిస్తూ కాలక్షేపం చేసారు. ప్రజా సమస్యల పై, ప్రజా అవసరాలపై ఏనాడూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని అడిగిన...
21-11-2019 12:57 PM
ఈ అవకాశం దక్కించుకున్న వారిలో సీనియర్ ఎంపీలు, తొలిసారిగా ఎంపీ అవకాశం దక్కించుకున్న వారు కూడా ఉండటం విశేషం.
21-11-2019 12:43 PM
మనసుంటే మార్గం ఉంటుందని, సీఎం వైయస్‌ జగన్‌ మనసున్న మారాజు అన్నారు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా యజ్ఞంలా పని చేస్తున్నారన్నారు.
21-11-2019 12:35 PM
మత్స్యకార సామాజిక వర్గం స్థితిగతులపై పరిపూర్ణ అవగాహన కలిగిన సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే అరుదైన ఘటన అన్నారు
21-11-2019 12:22 PM
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇచ్చిన ప్రతి మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. మనకు మాట ఇవ్వకపోయినప్పటికీ ఆ రోజు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను...
21-11-2019 12:13 PM
మత్స్య దినోత్సవాన్ని మత్స్యకారుల మధ్య నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు. మత్స్యకారుల జీవితాలను మార్చాలని ఏ ఒక్కరూ ఆలోచించలేదన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మత్స్యకారులతో ఈ వేడుకలు నిర్వహించడం సంతోషంగా...
21-11-2019 11:54 AM
ఈపథకం ద్వారా వేటనిషేధ పరిహారం రూ.10,000,డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు, వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిస్తారు.
21-11-2019 11:49 AM
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
21-11-2019 11:27 AM
ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
21-11-2019 10:53 AM
ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌  మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ తన ఆనందాన్ని ట్విటర్‌ వేదికగా...

20-11-2019

20-11-2019 06:33 PM
ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పట్టీపట్టనట్లుగా ఉండటంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచని స్థితిలో ఉండేవారు. వేట నిషేధ కాల భృతి సకాలంలో ఇవ్వకపోవడంతో  అప్పులతో జీవనం సాగిస్తూ బతుకు నావను దుర్భరంగా...
20-11-2019 06:30 PM
మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతి రూ. 10 వేలకు పెంచారు. జనవరి 9న అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. సుమారు 45 లక్షల మంది తల్లులకు రూ. 10 వేల చొప్పున అందించనున్నాం
20-11-2019 06:11 PM
రాష్ట్రంలో మొత్తంగా 12 రకాల పింఛన్లు ప్రతినెలా పంపిణీ అవుతున్నాయి. గత ప్రభుత్వాలు సామాజిక పింఛన్ల వ్యవహారంలో చేసిన అవకతవకలన్నీ నేటి వైయస్సార్ నవశకం ద్వారా సరిదిద్దబోతున్నారు. ఉదాహరణకు చూస్తే గతంలో 40...
20-11-2019 06:09 PM
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు చిత్తుగా ఓడించిన దేవినేని ఉమకు ఇంకా బుద్ధిరాలేదన్నారు. పొంతన లేకుండా మాట్లాడుతూ ప్రజల చేత...
20-11-2019 05:13 PM
కేవలం హుండీ ఆదాయమే రోజుకు రూ.80లక్షలు ఉంటుందని అంచనా. బ్రహ్మోత్సవాలు, పండుగ సమయాల్లో ఇది మరింత పెరిగి కోటి రూపాయిలకు పైనే ఉంటుంది. ఇక వసతి గదులు, ప్రసాద విక్రయాలు
20-11-2019 02:47 PM
కుటుంబ సభ్యులను హత్య చేస్తే కూడా వారికి క్షమాభిక్ష చేసిన గొప్ప కుటుంబం వైయస్‌ఆర్‌ది అన్నారు. అలాంటి కుటుంబంపై ఫ్యాక్షన్‌ ముద్ర వేయడం దుర్మార్గమన్నారు. ప్రతి ఎలక్షన్‌లో వైయస్‌ఆర్‌ కుటుంబానికి వేల...
20-11-2019 02:45 PM
సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
20-11-2019 01:18 PM
అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రంలోని 44 వేల బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపారు. గుడి, బడి, ఇళ్ల సమీపంలో ఉన్న బెల్టు షాపులను సమూలంగా తీసేశారు. అదే విధంగా 4380 వైన్‌షాపులను 20 శాతం తగ్గించి వాటి...
20-11-2019 12:33 PM
వైయస్‌ జగన్‌పై ఉన్న విశ్వాసంతో అమెరికా నుంచి ఆంధ్రరాష్ట్రానికి వచ్చానని, ఆయన ఆదేశాల మేరకు రాజకీయాల్లోకి వచ్చి.. పోటీ చేశానన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మూడవ రోజే తన...
20-11-2019 12:27 PM
ప్రతి కుటుంబలో సంతోషాలను నింపడమే వైయస్‌ఆర్‌ నవశంక ప్రధాన లక్ష్యం. జనవరి 1, 2020 నుంచి కొత్త కార్డులను(బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కార్డు, వైయస్‌ఆర్‌ పెన్షన్‌...
20-11-2019 11:43 AM
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్‌ నీలం సహానీ, అధికారులు పాల్గొన్నారు.

Pages

Back to Top