స్టోరీస్

31-03-2020

31-03-2020 08:48 PM
వైయస్‌ఆర్‌ జిల్లా: ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ జమాత్‌లో జరిగిన ప్రార్థనల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి 711 మంది పాల్గొన్నారని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా చెప్పారు.
31-03-2020 03:36 PM
తిరుపతి: కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రజలంతా పోరాటం చేస్తుంటే..
31-03-2020 03:19 PM
తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
31-03-2020 02:55 PM
ఢిల్లీ వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చికిత్స తీసుకోవాలని కోరారు. వైద్యం తీసుకుంటే ఎవ్వరికీ ఎటువంటి నష్టం జరగదని, వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని సీఎం...
31-03-2020 11:53 AM
చోడవరం ద్వారకానగర్‌కు చెందిన షేక్ మీరాబి అనే వృద్ధురాలు రేషన్ కోసం ఎండలో‌ నిలబడి చనిపోయారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది.
31-03-2020 11:46 AM
తాడేపల్లి: ఎల్లో వైరస్ కోరలు పీకే మందు తమ దగ్గర ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు.

30-03-2020

30-03-2020 09:36 PM
కరోనా మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రభుత్వానికి, ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు వారధిగా నిలవాలని వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
30-03-2020 06:37 PM
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదనే జ్ఞానం కూడా లేకుండా పోయిందన్నారు....
30-03-2020 06:30 PM
కరోనావైరస్‌ నివారణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీఓలు, ఎస్పీలతో సోమవారం సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. నిత్యావసరాల వస్తువలను అధిక ధరలకు...
30-03-2020 06:20 PM
ఎట్టకేలకు రాజన్న రాజ్యం వచ్చింది. రైతు కష్టం తీరింది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో కడప జిల్లా రైతుల నిరీక్షణకు తెరపడింది. ఎనిమిదేళ్ల కిందటి రబీ పంటల బీమా క్లెయిములకు ఎట్టకేలకు...
30-03-2020 05:59 PM
విజయవాడ: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు.
30-03-2020 03:40 PM
విజయవాడ: విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి గ్రామ/వార్డు వలంటీర్లు పనిచేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.
30-03-2020 12:38 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేతల మనిషి అని, ప్రచారానికి ఆయనెప్పుడు దూరంగా ఉంటారని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.
30-03-2020 12:10 PM
సీఎం వైయస్ జగన్ సోమవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో నిత్యావసర సరుకులు అందుబాటు, రేషన్‌ సరఫరా తదితర కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఈ...
30-03-2020 12:02 PM
సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు ఇద్దాం..కరోనాను తరిమికొడదాం   విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు 
30-03-2020 11:09 AM
తాడేపల్లి: మరికాసేపట్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

29-03-2020

29-03-2020 05:51 PM
ఓ వైపు కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. రాజకీయ ప్రత్యర్థులు తమపై ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా క్వారంటైన్‌కు వెళ్లాలని ట్రోల్‌ చేస్తున్నారని తెలిపారు. ఇది...
29-03-2020 03:31 PM
 పట్టణాలు, నగరాల్లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 11 వరకే అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. నిపుణల సూచనల మేరకు సమయాన్ని కుదించినట్టు చెప్పారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు....
29-03-2020 03:17 PM
సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఈ రోజు మొదటి విడత రేషన్‌ను అందించామన్నారు. ఏప్రిల్‌ 15న రెండో విడత, ఏప్రిల్‌ 29న మూడో విడత రేషన్‌ను అందిస్తామన్నారు. ప్రతి వ్యక్తికి ఐదు కిలోల బియ్యం, ప్రతి కార్డుకు కేజీ...
29-03-2020 03:14 PM
లాక్‌డౌన్‌తో ఎలా బతకాలి అన్న భయం కలిగిందని, ఆందోళన చెందుతున్న సమయంలో సీఎం వైస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం తమకు ఊరట కలిగించిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మూడు నెలల పాటు ఆహారానికి ఇబ్బంది...
29-03-2020 03:02 PM
గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తికనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అనుసరిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి...

28-03-2020

28-03-2020 05:56 PM
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో భోజనం, వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడే వారికి ఏపీలోకి అనుమతి ఇవ్వాలని...
28-03-2020 02:30 PM
విజయవాడ: కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.
28-03-2020 11:26 AM
సీఎం వైయస్‌ జగన్, అధికారుల విజ్ఞాపనలు విని లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకుండా సహనం ప్రదర్శించాలి. దేశంలోనే అతి తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదైన రాష్ట్రంగా మన గౌరవాన్ని నిలబెట్టాలి.   
28-03-2020 11:18 AM
ఈ సమావేశంలో మంత్రుల కమిటీ పాల్గొని పలు సలహాలు, సూచనలు చేశారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.  
28-03-2020 11:15 AM
ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్న, అదనపు సీఎస్‌ పీవీ రమేష్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి,...

27-03-2020

27-03-2020 09:53 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమఖండు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు పెమఖండు ట్విటర్‌లో స్పందిస్తూ..
27-03-2020 06:43 PM
విజయవాడ జీజీహెచ్‌ను కోవిడ్‌–19 ప్రత్యేక ఆస్పత్రిగా ఏర్పాటు చేశామని, కృష్ణా, గుంటూరు, ప.గో.జిల్లాలకు సంబంధించినవారికి ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సిద్ధార్ధ కాలేజీని కష్ణా...
27-03-2020 06:17 PM
ఆరోగ్యప్రదాత అయిన ధన్వంతరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ సర్వమంగళములు కాంకిస్తూ ధన్వంతరి యాగం నిర్వహిస్తున్నాం. శాంతి మంత్రాలు, విష్ణు మహాలక్ష్మీ మంతనాలు, ధన్వంతరి మహా మంత్రం ఇందులో ప్రధానంగా ఉంటాయి.
27-03-2020 05:49 PM
సమాజం కోసం, మహిళా సాధికారిత కోసం జానకి విశేష కృషి అందించారని, ఆధ్యాత్మిక ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ఎంతో మంది శిష్యులను ఆమె తయారు చేశారని పేర్కొన్నారు.

Pages

Back to Top