చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్‌లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్‌కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్
స్టోరీస్
18-04-2024
18-04-2024 04:15 PM
రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి. ప్రపంచమంతా చూస్తుండగానే డబ్బు ఇచ్చారు. అన్ని సాక్షాలు ఉన్న ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమే.
18-04-2024 04:08 PM
డా.బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా: మేమంతా సిద్ధం బస్సుయాత్ర మడిక వద్దకు వచ్చిన సమయంలో రోడ్డు పక్కన నిలుచున్న ప్రజల మధ్యలో ఒక అంబులెన్స్ ఎదురైంది.
18-04-2024 04:01 PM
పశ్చిమ గోదావరి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 17 రోజు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం వైయస్ జగన్..
18-04-2024 03:59 PM
తమ అభిమాన నేత కోసం బారులుతీరిన పసిపిల్లలు తల్లులు సహా, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదాతలు.
18-04-2024 03:53 PM
పేదలకు నేనున్నాను... మీకు అండగా ఉంటాను.. అంటూ ప్రతి గడపనూ ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి జగనన్నపై జరిగిన దాడిని నరరూప రాక్షసులైన నారా చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అవహేళన చేశారు.
18-04-2024 03:47 PM
విశాఖపట్నం: విశాఖ పరిపాలన రాజధానికి సీఎం వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని విద్యాశాఖ మంత్రి బొత
18-04-2024 01:01 PM
ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణం రాజు కలిశారు. రామకృష్ణంరాజును వైయస్ జగన్ ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
18-04-2024 12:56 PM
పశ్చిమ గోదావరి జిల్లా: జనసేన, తెలుగుదేశం పార్టీలతో పాటు వాణిజ్య సంఘాలకు చెందిన కీలక నేతలు వైయస్ఆర్ సీపీలో చేరారు.
18-04-2024 12:44 PM
కోత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్ చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్ర.
18-04-2024 12:25 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
18-04-2024 12:04 PM
జనసేన, టీడీపీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్.
18-04-2024 10:49 AM
సీఎం వైయస్ జగన్ ఆ పాపను ఆప్యాయంగా పలకరించారు. ఆంజనేయులు దంపతులకు ధైర్యం చెప్పారు. పాప విషయంలో భయపడొద్దని.. వైద్యానికయ్యే ఖర్చు రూ.40 లక్షలను
18-04-2024 10:45 AM
పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు అఖండ స్వాగతాలు పలుకుతున్నారు. హారతులు ఇచ్చి దిష్టి తీయడంతోపాటు పూలతో దండలు, పూలాభిషేకాలు చేస్తున్నారు. ప్రతి కూడలిలో జగన్ భారీ కటౌట్లు,...
18-04-2024 10:43 AM
తూర్పుగోదావరి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర 17వ రోజు తేతలి రాత్రి బస ప్రాంతం నుంచి ప్ర
17-04-2024
17-04-2024 07:19 PM
మేమంతా సిద్ధం 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్‌ను వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ...
17-04-2024 05:34 PM
మీరే చెప్తున్నట్లు, ఈ దాడి వెనక బోండా ఉమ ఉన్నట్టు మీరు చెప్తున్నారంటే... చివరకు ఈ కేసు మీ వరకూ వస్తుందని భయపడుతున్నారా చంద్రబాబు?
17-04-2024 05:22 PM
అన్ని సాక్షాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది
17-04-2024 04:50 PM
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హీరో విశాల్ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని అన్నారు. గతంలోనూ సీఎం వైయస్ జగన్‌పై ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు.
17-04-2024 04:46 PM
2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.40తో భోజనం పెట్టేది. ఇది కూడా 2011లో నిర్దేశించిన ఖర్చు. ఇంత తక్కువ ధరతో ఎలా వీలవుతుందన్న ఆలోచన కూడా అప్పట్లో బాబుకు రాలేదు.
17-04-2024 04:44 PM
అమరావతి: రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు నిర్ధారణకు వచ్చారు.
16-04-2024
16-04-2024 11:34 PM
తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు.
16-04-2024 06:53 PM
పేదల రాజ్యాన్ని అవ్వాతాతల సంక్షేమ రాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని, మహిళా పక్షపాత రాజ్యాన్ని, పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అబద్ధాలతో, కుట్రలతో ధ్వసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తుంది. అడ్డుకునేందుకు...
16-04-2024 06:37 PM
భీమవరం: `ఆ భగవంతుడు దయ వల్ల మా జగనన్నకు పెనుప్రమాదం తప్పిందని రాష్ట్ర ప్రజలంతా భావిస్తుంటే..
16-04-2024 06:12 PM
సచివాలయం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలని వైయస
16-04-2024 06:05 PM
పశ్చిమ గోదావరి జిల్లా: వైయస్ జగన్ ప్రభుత్వ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పశ్చిమ గోదావరి జిల్లా ఆకుతీగపాడుకు చెందిన రైతు కొణతాల వెంకట్రావు అన్నారు.
16-04-2024 05:24 PM
ఏపీ ఎన్నికల వేళ.. రాజకీయాలు వేడేక్కిన వేళ.. పోలింగ్ సమీపిస్తోన్న వేళ.. నర్రెడ్డి సునీత పెడుతున్న ప్రెస్మీట్లు, చేస్తోన్న వివాదస్పద అంశాలు, బోడిగుండుకు.. మోకాలికి ముడిపెడుతూ చేస్తోన్న సూత్రీకరణలను...
16-04-2024 05:16 PM
వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాల మీద సంక్షేమ పథకాలు అందేవని
16-04-2024 04:57 PM
మధ్యాహ్నం 3.30గంటల సమయంలో సీఎం జగన్ బస్సు యాత్ర భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంకటేశ్వర రావు జూనియర్ కాలేజ్ ప్రాంతానికి చేరే అవకాశముంది. సాయంత్రం 3.30 గంటలకు ఇక్కడ బహిరంగ సభ జరగనుంది.
16-04-2024 04:32 PM
రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి , శిల్పా చక్రపాణి రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరడంతో తమ ఆకర్షితులమై టీడీపీ పార్టీని వీడి వైయస్ఆర్సీపీలోకి చేరడం...
16-04-2024 04:24 PM
ఐదేళ్ల పాటూ మా ప్రభుత్వం అందించిన పాలన చూశారు. పొందిన సౌకర్యాలు,చేసిన అభివృద్ధి ఏంటన్నది మీకు తెలుసు. ప్రభుత్వం అందించిన పాలనతో సామాన్యులు ఇవాళ సుఖ సంతోషాలతో ఉన్నారు.