స్టోరీస్

16-09-2019

16-09-2019 08:09 PM
సోమవారం తాడేపల్లిలోని సీఎం క‍్యాంప్‌ కార్యాలయంలో అర్జిత్‌ సీఎం వైయస్‌ జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
16-09-2019 04:51 PM
లాంచీలకు అనుమతులు ఎప్పుడు ఇచ్చారు. సంవత్సరానికి ఒకసారి లైసెన్స్‌ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. బోట్ల పరిస్థితి ఏంటీ..? ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారా అని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం...
16-09-2019 04:33 PM
కోడెల మృతిపై క్షణక్షణం వార్తలు మారుతూ వస్తున్నాయని, మృతిపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఈటీవీలో గుండెపోటు అని వార్తలు వచ్చాయని, తర్వాత అదే ఈటీవీలో ప్రమాదకరమైన ఇంజెక్షన్‌ కోడెల తీసుకున్నట్లుగా మరో వార్త...
16-09-2019 03:36 PM
కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు.
16-09-2019 02:20 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మృతిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతికి సంతాపం తెలిపారు.
16-09-2019 02:12 PM
లాంచీ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వైయస్‌ జగన్‌ వరద సమయంలో గోదావరిలోకి లాంచీ అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
16-09-2019 11:58 AM
తూర్పుగోదావరి: దేవీపట్నం వద్ద గోదావరిలో బోటు మునక బాధితులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.
16-09-2019 11:47 AM
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం బయల్దేరి వెళ్లారు.
16-09-2019 11:13 AM
తూర్పుగోదావరి: అనుమతులు లేని బోట్లపై చర్యలు తీసుకుంటామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.
16-09-2019 10:59 AM
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

15-09-2019

15-09-2019 05:03 PM
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫర్లను సహాయక చర్యల్లో వినియోగించాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న...
15-09-2019 05:01 PM
జనసేన పార్టీ ఇచ్చిన నివేదిక చూస్తుంటే పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసి కూర్చొని రాసినట్లుగా ఉందని విమర్శించారు. పవన్‌ మేనిఫెస్టో 22 పేజీలు ఉంటే.. ఆయన సీఎం జగన్‌ పాలనపై ఇచ్చిన నివేదిక 33 పేజీలు ఉందని...
15-09-2019 04:57 PM
ఏపీ అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాపుల తరుపున...

14-09-2019

14-09-2019 05:58 PM
గతంలో ఇసుక మాఫియాపై ప్రశ్నించని పవన్‌ ..మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయాలను కూడా సినిమాలాగా చూసుకుంటున్నారని విమర్శించారు.
14-09-2019 05:39 PM
 ప్రజలు, హిందువులను, ఇతర మతస్తులను, బాధపెట్టే విధంగా వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా టీడీపీ పాలన కొనసాగిందన్నారు. పుష్కరాల పేరుతో టీడీపీ ప్రభుత్వం విజయవాడ నగరంలో అనేక దేవాలయాలను కూల్చటం జరిగిందని, ఆ...
14-09-2019 05:29 PM
ఒకపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పవన్‌కు కాపులను బీసీల్లో కలిపే అంశంపై అవగాహన లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం కోసం ఈబీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్ ను తీసుకుంటే ...
14-09-2019 05:06 PM
2017 నుండీ రాయలసీమకు 100 టీఎంసీలకు పైగా నీళ్లిచ్చామని డప్పు కొట్టారు చంద్రబాబు. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు దాదాపు నెల కిందటే నిండినా ఇప్పటికీ ప్రాజెక్టులు 50శాతం నిండలేదు.
14-09-2019 05:03 PM
ఓట‌మికి నిరుత్సాహ‌ప‌డి కృంగిపోకుండా విజ‌యం సాధించే వ‌ర‌కూ ప్రయత్నించాలన్నారు.  రాష్ట్రంలో క్రీడాకారుల‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం న‌గ‌దు బ‌హుమ‌తులు అందజేస్తోందని వెల్లడించారు. 
14-09-2019 04:11 PM
గత ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విజయవాడ, విశాఖల్లో పెద్ద కాన్ఫరెన్స్‌లు పెట్టిందని, ఎంత ఖర్చు పెట్టారు. ఎన్ని ఉద్యోగాలు కల్పించారని పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు...
14-09-2019 03:21 PM
ధర పడిపోయినప్పుడు స్పందించడం కంటే ముందు చూపుతో రైతును ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలని, ఇప్పటికే ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు ఉందని స్పష్టం చేశారు.
14-09-2019 03:00 PM
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని వైయస్‌ జగన్ ఆదేశించారు.
14-09-2019 12:54 PM
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లక్ష్మణ్‌రెడ్డి సీఎంను కలిశారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 
14-09-2019 11:03 AM
శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్‌యాదవ్‌, మోపిదేవి వెంకటరమణ, అధికారులు పాల్గొన్నారు.  
14-09-2019 10:37 AM
. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ బాధ్యతలను ప్రభుత్వం జస్టిస్‌ శివశంకర్‌రావుకు ఇటీవల అప్పగించిన సంగతి విధితమే.     
14-09-2019 10:28 AM
పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి పార్లమెంట్‌లో సముచిత స్థానం దక్కింది. వాణిజ్య పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ప్రకటన విడుదల చేశారు. దీంతో పార్టీ...
14-09-2019 10:24 AM
చంద్రబాబు కోవర్టులు ఇప్పుడు పార్టీపై కంట్రోల్ తీసేసుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ నేత సుజనా చౌదరి నేతృత్వంలో మొన్న గవర్నర్ ను కలిసిన బృందాన్ని పరిశీలిస్తే ఈ...
14-09-2019 10:19 AM
సీఎం వైయస్‌ జగన్‌ సుపరిపాలనను ఓర్వలేకే చంద్రబాబునాయుడు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

13-09-2019

13-09-2019 04:33 PM
ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సారధ్యంలో ఐదేళ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేశారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించింది.
13-09-2019 03:56 PM
తొలి దశలో 15 వేళ స్కూళ్లలో  9 రకాల కనీస సదుపాయాలు కల్పిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం, ఆ తరువాత సంవత్సరం నుంచి 9, 10వ తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తామని చెప్పారు
13-09-2019 03:14 PM
దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించింది. అంతేకాదు, పాలకమండళ్లలో మహిళలకు 50 శాతం పదవులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

Pages

Back to Top