స్టోరీస్

11-12-2019

11-12-2019 02:51 PM
అధికారంలోకి రాగానే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించారు. ఇప్పటికే బాధితులకు రూ.264 కోట్లు కేటాయించి 94 శాతం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమా చేశాం
11-12-2019 02:34 PM
అగ్రిగోల్డు స్కామ్‌ కారణంగా నంద్యాలకు చెందిన ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. చాలా మంది రూ.10 వేల కంటే తక్కువగా డిపాజిట్‌ చేశారు. 1995లో అవ్వా వెంకట్రావ్‌ అగ్రిగోల్డ్‌ సంస్థను స్థాపించారు. ప్రజల వద్ద...
11-12-2019 01:20 PM
అగ్రిగోల్డుకు సంబంధించి దాదాపు 20 లక్షల మందికి సంబంధించిన కన్నీటి గాధ. 1995లో స్థాపించిన అగ్రిగోల్డ్‌ సంస్థ...దీన్ని నారా వారి బాధితులు అనడం కరెక్ట్‌. పదేళ్ల కాలంలోనే దాదాపుగా రూ.33 వేల కోట్ల...
11-12-2019 01:01 PM
కానీ చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ముందు హ‌డావుడిగా ప‌నులు మొద‌లుపెట్టి చేతులు దులిపేసుకున్నాడు. గ‌తంలో తొమ్మిదేళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన బాబు రాయ‌ల‌సీమ ప్రాజెక్టులను ప‌ట్టించుకున్న పాప‌నపోలేదు.
11-12-2019 12:41 PM
చంద్రబాబు పులివెందులకు వెళ్లి పులివెందులకు నేను నీళ్లిచ్చా అంటాడు. గండికోట ప్రాజెక్టును 3 టీఎమ్‌సీలకు కుదించి, అక్కడ కృష్ణా నీళ్లు రావు, పెన్నా బేసిన్ చేద్దామని జీవో ఇచ్చిన పెద్దమనిషి ఈ చంద్రబాబు....
11-12-2019 12:08 PM
బచావ‌త్ తీర్పును ఉల్లంఘించారని బ్రిజేష్ ట్రిబ్యున‌ల్‌కి ఫిర్యాదు చేస్తే.. ప్రాజెక్టులు ఆగిపోకూడ‌ద‌ని నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కుండా ఆంధ్రా ప్రాజెక్టుల నిర్మాణం జ‌రుపుకుంటామ‌ని అంగీక‌రించారు
11-12-2019 12:01 PM
గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి. 2008లో అప్పటి సీఎం వైయస్‌ఆర్‌ కృష్ణా జలాలను తెచ్చేందుకు శంకుస్థాపనలు చేశారు. టెండర్లు పిలిచే దశలో మహానేత మరణించారు.
11-12-2019 11:29 AM
కాంట్రాక్ట్‌ మార్చి రీ టెండరింగ్‌ చేపట్టాలి. గ్రామాలు కూడా మునిగిపోతున్నాయి. కరకట్టలు త్వరగా పూర్తి చేయాలి. గత ప్రభుత్వం నీరు-చెట్టుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలి.  
11-12-2019 11:20 AM
జ‌క్కంపూడి రాజాను కాపు కార్పొరేష‌న్‌, ఆర్కే రోజాను ఏపీఐఐసీకి చైర్‌ప‌ర్స‌న్‌, తెలుగు అకాడ‌మీకి చంద్రబాబు గారి అత్త ల‌క్ష్మీపార్వ‌తిని నియ‌మించాం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు పూర్తయ్యాక ఖాళీలున్న మ‌రో...
11-12-2019 11:12 AM
అసెంబ్లీలో స్పీకర్ ని ఏ విధంగా బెదిరిస్తూ, దూషిస్తున్నాడో చూసి అవి నేర్చుకోవాలా? బడుగు, బలహీన వర్గాల పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివిస్తానని ముఖ్యమంత్రిగారంటే దాన్ని వ్యతిరేకిస్తున్నది చూసి అదే అనుభవం...
11-12-2019 11:09 AM
చట్టసభలో ఏం నేర్చుకుంటున్నాం.సీఎం వైయస్‌ జగన్‌ ఈ రాష్ట్రాన్ని ప్రగతిపథంలోనడిపిస్తున్నారు. మహానేత వైయస్‌ఆర్‌ కలలను నెరవేర్చే అవకాశం వచ్చింది. అందరం మర్యాదగా నడుచుకోవాలి
11-12-2019 11:03 AM
వెనుకబడిన వర్గాలకు స్పీకర్‌ పదవి ఇవ్వడంతో చంద్రబాబు మిమ్మల్ని చైర్‌లో కూర్చోబెట్టేందుకు కూడా రాలేదు. ఇది ఓ మానసిక వ్యాధి. ముందుగా చంద్రబాబుకు పరీక్షలు చేయించాలి.
11-12-2019 10:52 AM
రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ స్పీకర్‌ను  అగౌరవపరుస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు కులాలు, మతాలను తీసుకొస్తారు. పేదవారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తుంటే ప్రతిపక్ష...
11-12-2019 10:42 AM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం పెట్టేలా నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది.
11-12-2019 10:38 AM
ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు కించపరిచినట్లే..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కించపరిచినట్లే..మీరు స్పీకర్‌గా ఎన్నికైనప్పుటి నుంచి కూడా చంద్రబాబు అగౌరవంగా...
11-12-2019 10:31 AM
ఇంగ్లిష్ మీడియం మేం ప్ర‌వేశ‌పెట్టాల‌నుకుంటే ఆరోజు ప్ర‌తిప‌క్షం అడ్డుప‌డింద‌ని చంద్రబాబు మాపై నింద‌లు వేయ‌డం మానుకోవాలి.
11-12-2019 10:27 AM
చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఉన్నా..14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తికి సభా మర్యాదలు తెలియవా? ఆయనపై చర్యలు తీసుకోవాలి. స్పీకర్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి  
11-12-2019 10:11 AM
రైతులకు అందించాల్సిన ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని జిల్లా కలెక్టర్ వద్ద జమచేసామని తెలిపారు. త్వరలో భూములిచ్చిన రైతుల పిల్లలకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించేందుకు, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు అధికారులతో,...
11-12-2019 10:07 AM
నారాయణను మంత్రిని చేశారు.ఆయన వియ్యకుండికి విద్యాశాఖ మంత్రిని చేశారు. కొన్ని వందల స్కూళ్లకు పర్మిషన్‌ ఇచ్చారు. ఆ రోజు తెలుగు మీడియం కోసం పర్మిషన్‌ ఇవ్వమని బుచ్చయ్య చౌదరి కోరారా. ఓటుకు కోట్లు కేసులో...
11-12-2019 09:53 AM
రైతుల నుంచి తీసుకున్న భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. శకునాల విలేజ్ కు సంబంధించి టీడీపీ నాయకుల భూములకు ఎన్.ఓ.సీ ఇచ్చారు కానీ పేద ప్రజల భూములకు మాత్రం ఇవ్వలేదు.
11-12-2019 09:51 AM
ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రహ్మండమైన నార్కేడ్‌-అద్దంతి జాతీయ రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు.
11-12-2019 09:40 AM
ఉపాధ్యాయుల స్థితిగతులను మెరుగు పరుస్తామని స్పష్టంగా చెప్పాం. నవరత్నాల్లో భాగంగా ఉపాధ్యాయుల స్థితిగతులను మార్చుతాం. రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్‌ ఏర్పాటు చేశాం.

10-12-2019

10-12-2019 05:26 PM
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టును 2021 క‌ల్లా పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్నార‌న్నారు. అంచ‌నా వ్య‌యానికి సంబంధించిన డీపీఆర్‌ను ఆమోదించాల‌ని, పోల‌వ‌రం నిర్వాసితుల‌కు పున...
10-12-2019 05:14 PM
చంద్రబాబు 25 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తే.. ఆయన కుమారుడు ప్రవర్తన 70 ఏళ్ల వ్యక్తిలా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ సభ్యులకు సభా సంప్రాదాయాలు తెలియడం లేదని విమర్శించారు. టీడీపీ సభ్యులు సభలో...
10-12-2019 05:10 PM
చంద్రబాబు కుమారుడు అమెరికా వెళ్లింది ఇందుకేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని అర్థమవుతోందన్నారు. టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా అని నిలదీశారు.
10-12-2019 04:56 PM
రైతు కుటుంబాలకు చెందిన 4457732 మంది, కౌలు రైతులకు సంబంధించి 1,24,773 మంది మొత్తంగా 4582505 కుటుంబాలకు రూ.5230 కోట్ల రూపాయిలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది.
10-12-2019 03:16 PM
గ‌డిచిన ఐదు సంవ‌త్స‌రాల్లో వేలాది కోట్ల రూపాయ‌లు నీరు - చెట్టు కార్య‌క్ర‌మంలో తెలుగు త‌మ్ముళ్లు దోచుకొని తిన‌లేదా..? అది కేంద్ర ప్ర‌భుత్వ డ‌బ్బా.. లేక ఆంధ్ర‌ప్ర‌దేశ్ డ‌బ్బా..? అని ప్ర‌శ్నించారు. రైతు...
10-12-2019 02:31 PM
నాలుగు నెలల క్రితం వ్యవసాయ మిషన్ కమీషన్ మీటింగ్ లో చర్చించిన ఎజెండాలో సీఎం చెప్పిన విషయం ఏమిటంటే - ఏ వ్యవసాయ ఉత్పత్తికైనా ఫ్లోర్ కాస్ట్ ఉండాలి. రాబోయే 3 నెలల్లో ఏ సమస్యలు రాబోతున్నాయి,

Pages

Back to Top