అన్నా..మమ్మల్ని ఉన్నత చదువులు చదివించండి

 
– సబియా, ఇంటర్‌ 
జగనన్న మాకు ఉన్నత చదువులు చదవాలని ఉంది. మాకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేసి ఉన్నత చదువులు చదివించాలని సబియా అనే విద్యార్థిని కోరింది. మహిళా సదస్సులో సబియా మాట్లాడుతూ..అన్నా..నాకు రెండేళ్లకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరొచ్చాక ఇలాంటి పరిస్థితులు లేకుండా చూడన్నా..
 
Back to Top