వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయం


విశాఖ జిల్లాః జననేత జగన్‌కు పాదయాత్రకు పెద్దఎత్తున మద్దతు తెలుపుతున్నారని, 2019లో అత్యధిక మెజార్టీతో వైయస్‌ జగన్‌ సీఎం కావడం ఖాయమని వైయస్‌ఆర్‌సీపీ నేత అన్నంరెడ్డి ఆదీప్‌ రాజ్‌ అన్నారు. టీడీపీ దుర్మార్గ పాలనలో ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. జగన్‌ను సీఎంగా చూడాలనే  ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top