మాకెంతో ఆనందంగా ఉంది

 


విశాఖపట్నం: మా అబ్బాయికి మా ప్రియతమ నాయకుడు వైయ‌స్ జగన్‌తో అక్షరాభ్యాసం చేయించాలని భావించాం. ఆయన పెదబొడ్డేపల్లిలో బస చేశారని తెలిసి వెళ్లాం. అంతమందిలోనూ మమ్మల్ని పిలిచారు. మా అబ్బాయి మూడేళ్ల గీతం శామ్యూల్‌తో పలకపై జీసస్‌ అని రాయించారు. మాకెంతో ఆనందంగా అనిపించింది.– సేనాపతి రమేష్, వరలక్ష్మి,జి.కొత్తూరు, గొలుగొండ మండలం
Back to Top