అందుకే మా లీడర్ పాదయాత్ర

వీరన్నగట్టుపల్లిః బాబు పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రుణాలు మాఫీ కాక, పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రకంగా నష్టపోతున్నాం. గ్రామస్థాయిలో టీడీపీ జన్మభూమి కమిటీలు వేసుకొని పెన్షన్, బాత్రూం అన్నీ వాళ్లే ఇచ్చుకుంటున్నారు. మమ్మల్ని వేధిస్తున్నారు. వాళ్ల అనుయాయూలకు మాత్రమే అన్నీ ఇచ్చుకుంటున్నారు.  అందుకే మా లీడర్ ప్రతి గ్రామంలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సంకల్పయాత్ర చేపట్టారు. (రైతన్న మాటల్లో)

Back to Top