నూత‌న వ‌ధూవ‌రుల‌కు జ‌న‌నేత ఆశీస్సులు


విశాఖ‌: ప‌్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై ..వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేప‌ట్టిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ‌నివారం విశాఖ జిల్లాలో నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. య‌ల‌మంచ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను కొత్త దంప‌తులు క‌లిశారు. వారిని వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వ‌దించి, దీవించారు. త‌మ అభిమాన నేత ఆశీస్సులు అందుకున్న కొత్త జంట సంతోషం వ్య‌క్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top