కనీసం వడ్డీ కూడా మాఫీ కాలేదు

చిత్తూరు:  అన్నా..ఈ ప్రభుత్వ హయాంలో అన్నీ కష్టాలే. పొదుపు సంఘాలకు కనీసం వడ్డీ కూడా మాఫీ కాలేదు. గ్రామంలో సీసీ రోడ్లు లేవు. ఎన్టీఆర్‌ గృహాలు నిర్మించుకున్నా.. వాటికి బిల్లులూ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారయ్యా’ అంటూ వడమాలపేట మండలం ఎనుమలపాళ్యం గ్రామానికి చెందిన అక్కాచెల్లెమ్మలు వైయ‌స్ జ‌గ‌న్ ఎదుట‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట తమ కష్టాలు చెప్పుకుని కుమిలిపోయారు.      

Back to Top