టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు


తూర్పు గోదావరి: టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు, పక్కా ఇల్లు ఇస్తున్నారని నాగలక్ష్మీ అనే మహిళ వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. అర్హత ఉన్నప్పటికీ తనకు పింఛన్‌ ఇవ్వడం లేదని బాధపడింది. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా లాభం లేకుండా పోయిందని నాగలక్ష్మీ ఆందోళన వ్యక్తం చేసింది. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులు అంటే ఏ సంక్షేమ పథకం మంజూరు చేయడం లేదని వాపోయారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top