లోన్ రాకుండా జ‌న్మ‌భూమి క‌మిటీ అడ్డుకుంటోందిపశ్చిమగోదావరి  : అన్నా  నేను, నా భర్త జయరావు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. ఇటీవల డీజిల్‌ జనరేటర్‌ కొనుగోలు కోసం మండల పరిషత్‌లో రుణం మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాం. మేము వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలు కావడం వల్ల జన్మభూమి కమిటీ వారు రూ.2 లక్షల రుణం రాకుండా అడ్డుకుంటున్నార‌ని పి.మల్లిక అనే మహిళ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
Back to Top