బ్యాంకు రుణం కట్టే స్థోమత లేదు

తూర్పుగోదావరి: మూడేళ్ల క్రితం పట్టాదారు పాసు పుస్తకాలను బ్యాంకులో పెట్టి రూ.లక్ష రుణం తీసుకున్నానని, వాటిని కట్టే స్థోమత లేదని, మాఫీ చేయాలని రౌతులపూడి మండలం గిడిజాంకు చెందిన కె.వెంకమ్మ వైయ‌స్ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోవడంతో తిరిగి రుణం చెల్లించలేకపోయానని, దాంతో బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. బ్యాంకు రుణం తీసుకునే స్థోమత లేదని వివరించారు.

Back to Top