విజ‌య‌మ్మ‌గా నామకరణం

 
పశ్చిమగోదావరి  : ఉండ్రాజవరం గ్రామానికి చెందిన చింతా కిరణ్‌కుమార్, మణిరేఖ దంపతుల కుమార్తెకు అదే గ్రామంలో పాదయాత్ర చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి విజయమ్మ అనే పేరు పెట్టారు. దీంతో ఆ దంపతులు మురిసిపోయారు. ఆ చిన్నారిని సుమలత అనే మహిళ జగన్‌ వద్దకు తీసుకువచ్చారు.

Back to Top