వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చరూ..

క‌ర్నూలు: సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి (వీఆర్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు సుభాస్‌చంద్రబోస్‌ జగన్‌ను కోరారు. వీఆర్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరు సిద్ధయ్య, ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడు కొండయ్య, ఉద్యోగులు, మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మధుసూదన్‌ తదితరులు గంజిహళ్లిలో వైయ‌స్ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చట్టసభల్లో చిత్తశుద్ధితో పోరాడతామని  జ‌న‌నేత హామీ ఇచ్చారు.  
Back to Top