ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకొనే వారే లేరు

వైయస్ఆర్ జిల్లాః రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకొనే  వారే లేరు. అప్పుడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డి గారు పాద‌యాత్ర‌తోనే మా అంద‌రి స‌మ‌స్య‌లు తెలుసుకోగ‌లిగారు. స‌మ‌స్య తీవ్ర‌తను అర్థం చేస‌ుకొని త‌ద‌నుగుణంగా చ‌ర్య‌ల‌ను చేప‌ట్టి ప్ర‌జ‌ల మెచ్చిన పాల‌న‌ను కొన‌సాగించారు. అదే పాల‌న జ‌గ‌న్‌గారు చేస్తార‌న్న న‌మ్మ‌కం ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు క‌లుగుతుంది. జ‌గ‌న్ గారు సియం కావాలి. - శివ‌శంక‌ర రెడ్డి, రైతు, పులివెందుల‌
Back to Top