గిట్టుబాటులేక కూలీ పనులకు వెళ్తున్నాం..
విశాఖ : చెరకుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో  కూలీపనులు చేసుకుంటున్నామని విశాఖ జిల్లా మాడగుల నియోజకవర్గం  ౖరైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పిల్లలను చదివించుకోవడానికి కూలీపనికి వెళ్తున్నామన్నారు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే మాకు మంచిరోజులు వస్తాయనే నమ్మకంతో ఎదురుచూస్తున్నామన్నారు.
 


Back to Top