మా అన్నకే ఓటు వేస్తాం.. గెలిపిస్తాం

తూర్పుగోదావరి: జగనన్న ముఖ్యమంత్రి అయితేనే నిరుపేదల భవిష్యత్తు మారుతుందని తూర్పుగోదావరి జిల్లా ప్రజానికం ఆకాంక్షిస్తున్నారు. స్కాలర్‌షిపులు రావడం లేదని విద్యార్థులు, రేషన్‌ సరుకులు, పెన్షన్‌ ఇవ్వడం లేదని మహిళలు కలిశారు. ఈ మేరకు వారి వారి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. డిగ్రీ విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి స్కాలర్‌షిపులు రావడం లేదని, ఫీజురియంబర్స్‌మెంట్‌ అమలుకు నోచుకోవడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా వారంతా మీడియాతో మాట్లాడుతూ.. మా జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు.. మహిళలమంతా అన్నకే ఓట్లు వేసి గెలిపిస్తామన్నారు. 
Back to Top