మా తల్లిదండ్రులు ఆం దోళన చెందుతున్నారు

 

‘అన్నా..! నేను ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తిచేశా. ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ సక్రమంగా అందలేదు. పూర్తిగా డబ్బులు కడితేగానీ కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వమని చెబుతోంది. మా తల్లిదండ్రులు ఆం దోళన చెందుతున్నారు’ అంటూ గంగాధరనెల్లూరు నియోజకవర్గం పోలవరం గ్రామానికి చెందిన విద్యార్థిని చందన వాపోయారు. ‘ఈ ప్రభుత్వ పాలన ఇలాగే ఉంటుంది తల్లీ.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చదువు కోసం ఎలాంటి ఇబ్బందులూ ఉండవు’ అని జననేత భరోసా ఇచ్చారు. 

Back to Top