అడగ్గానే అన్న ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు

  
తూర్పుగోదావరి : అన్న వస్తున్నాడని తెలిసి విద్యార్థులు దుర్గాడ క్రాస్‌కు చేరుకుంది ప్రియాంక. జనం సమస్యలు తెలుసుకుంటూ బిజీగా ఉన్న జగనన్నను చూసి మాట్లాడాలని వెళ్లగానే చిరునవ్వుతో తమను పలకరించారు. ఉప్పొంగిపోతూ అన్నతో సెల్ఫీ దిగారు ఆ విద్యార్థులు. అడగ్గానే అన్న ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. జీవితాంతం అన్న ఆటోగ్రాఫ్‌ను దాచుకుంటానంటూ వారు సంబరపడ్డారు. 
Back to Top