స్పాన్సర్‌షిప్‌ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం

తూర్పుగోదావరి : క్రీడల్లో ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు లేక క్రీడల్లో రాణించలేకపోతున్నాం. తైక్వాండో పోటీల్లో పాల్గొనేందుకు ఏషియన్‌ గేమ్స్‌ ఎంపికలో ఇండోనేషియా వెళ్లేందుకు స్పాన్సర్‌షిప్‌ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 2017లో ఉత్తరాఖండ్‌లో జరిగిన స్టూడెంట్స్‌ ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాం. స్పాన్సర్‌ షిప్‌లేక వెనుకబడిపోతున్నామని మానుపాటి వెంకట నరేంద్ర, పైడ బాలాశ్రీ జననేతను కలసి తెలిపారు.
Back to Top