పౌల్ట్రీఫారమ్‌ రైతులను ఆదుకోవాలి

 చిత్తూరు అర్బన్‌: నానా కష్టాలుపడి పౌల్ట్రీఫారమ్‌ నడుపుతున్న కోళ్ల రైతులను ప్రభుత్వం విస్మరించిందని జిల్లా కోళ్ల ఫారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని దామలచెరువు గ్రామం వద్ద రైతులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందచేశారు.  ప్రభుత్వం దాణాను సబ్సిడీతో అందించేలా  ఒత్తిడి తేవాలని కోరారు.

Back to Top