హిమోఫిలియో వ్యాధిగ్రస్తులను ఆదుకోండ‌న్నా..

విశాఖ‌:  హిమోఫిలియో వ్యాధితో పోరాటం చేస్తున్న యలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాకకు చెందిన  రామకృష్ణ పాదయాత్రలో వైయ‌స్ జగన్‌ను కలిసి ఆదుకోవాలని కోరారు.  హిమోఫిలియా వ్యాధితో ఒక తమ్ముని కోల్పోయానని, మరో తమ్ముడు ఇదే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. హిమోఫిలియో అనేది చాలా అరుదైన వ్యాధి అని, ఈ వ్యాధికిచ్చే వ్యాక్సిన్లు చాలా ఖరీందన్నారు. ఏ చిన్నగాయమైన రక్తస్రావం జరుగుతూనే ఉంటుందన్నారు. తూర్పు,ఉత్తరాంధ్ర జిల్లాల్లో సుమారు 500 బాధితులు ఈ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. తప్పకుండా ఆదుకుంటామని వైయస్‌ జగన్‌ హమీ ఇచ్చారని రామకృష్ణ తెలిపారు. 
Back to Top