వైయ‌స్ఆర్‌ సీపీకి ఓటేశామనే కక్ష

తూర్పుగోదావరి : టీడీపీ నేతలు పింఛను రాకుండా చేస్తున్నారని బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన లోలబుట్టు శ్రీనివాసరాజు జగన్‌ వద్ద వాపోయారు.  ఏడేళ్ల క్రితం ప్రమాదంలో కాలు కోల్పోయానని, పింఛను కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా.. గత ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సీపీకి ఓటేశామనే కక్షతో  టీడీపీ నేతలు రాకుండా చేస్తున్నారని తెలిపాడు. తనకు పింఛను మంజూరు చేయించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Back to Top