అయ్యా..పింఛ‌న్ ఇవ్వ‌డం లేదు


గుంటూరు: ఏ ప‌ని చేత‌కాదు..బ‌త‌కడం క‌ష్టంగా ఉంద‌ని ఓ వృద్ధురాలు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా దండముడి చేరుకున్న వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర. ఘనస్వాగతం పలికిన అభిమానులు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వృద్ధులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ‌కు పింఛ‌న్ రావ‌డం లేద‌ని వాపోయారు. ఇందుకు స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాది ఓపిక ప‌డితే అర్హులంద‌రికీ పింఛ‌న్ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.
Back to Top