పింఛ‌న్లు ఇవ్వ‌డం లేద‌న్నా..

గుంటూరు: అన్ని  అర్హ‌త‌లు ఉన్నా తాము వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన వార‌మ‌ని పింఛ‌న్లు ఇవ్వ‌డం లేద‌ని రాజుపాలెం గ్రామ‌స్తులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్ మ‌రో ఏడాది ఓపిక ప‌డితే అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.
Back to Top