పట్టాలున్నాయి.. స్థలాలు లేవన్నా..

తూర్పుగోదావరి: రాజన్న బిడ్డకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలంతా ముందుకు వస్తున్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి అన్నా మా బతుకులు బాగు చేయాలంటే వేడుకుంటున్నారు. ఇళ్ల పట్టాలిచ్చి ఏళ్లు గడుస్తున్నా.. స్థలాలు చూపలేదని బాధితులు. పుష్కర ఎత్తిపోతల నుంచి సాగునీరు అందేలా చూడాలని రైతులు వినతిపత్రాలు అందజేశారు. 
Back to Top