ఆరోగ్య‌శ్రీ వ‌ర్తించ‌దంటున్నారు

 ప్ర‌కాశం:  ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ను నాగులపాడులో నాగరాజు దంపతులు కలిశారు. తన కుమారుడికి గుండె సమస్య ఉందని, రేషన్‌ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వర్తించదంటున్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Back to Top